One of those testing foods time for kid... almost an hour to get half spoonfuls in :((
చిచ్కూ చిన్నప్పుడు భలేగా తినేసేది ఏది పెట్టినా.. అంటే అయిదు, ఆరు, ఏడు నెలలు అప్పుడు అన్నమాట.. అసలు బ్రాహ్మీ లాగ లోట్టేసుకుని మరీ.. అబ్బో ఆహ ఓహో అసలు నా అంత అదృష్ట వంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు పిల్లలు పేచి పెట్టేది తిండి విషయంలోనే నేను అసలు మురిసి ముక్కలు ముక్కలు ఐపోయాను అన్నమాట... అందరు తినట్లేదు అని చెప్పుకుని బాధపడుతుంటే నాకు అమ్మో అమ్మో నేను ఎంత కష్టం తప్పించుకున్నా అనుకునేదాన్ని.. అప్పుడు తెలియలేదు in front crocodile festival ani... తరవాత చుక్కలు కాదు, నక్షత్ర మండలం ముత్తం కళ్ళకి చూపించడం మొదలు పెడుతుంది అని.. ఒక్కో రోజు అసలు మరీను.. ఈ గిన్నె, ఆ గిన్నె, ఇది వద్దు అది వద్దు, అది కావలి, ఇంకోటి కావలి, వద్దు వద్దు... ఆఖరికి రోజులు తరబడి తినకపోతే వెనక్కి పట్టుకుని నోట్లో పోసేసెంత అన్నమాట :((((.
నాలుగు సగం స్పూన్ ఓట్స్ తినడానికి గంట, ఇల్లంతా పరుగులు, నాలుగు వేరు వేరు స్పూన్లు... ఇంతకీ నోట్లోకెల్లింది మనం తినే ఒక స్పూన్ అంత. ఎన్ని సార్లనుకుంటానో తను అమ్మ ఆకలి అనేంత వరుకు వదిలేద్దాం తరవాత పెడదాం అని... ఆ మాట నాకు వినే యోగం ఇప్పుడప్పుడే లేదు అనుకుంటా :(.
దీనికి తగ్గట్టు పిల్ల పొడుగ్గా సన్నగా నేను అడ్డంగా పెరిగిపోతున్నాం తను వదిలేసినవి పారేయ్యలేక లాగించేస్తూ... :((((...
Sree....Just try mixing banana in oats..sometimes kids like to eat it sweet..Just a thought!
ReplyDeletethanks anon... i mix sugar or jaggery in it... oats ane kaadu anything and everything same pechi.. idli, upma, kaadu kaadu oats, kaadu dosa, kaadu pungulu ani :(..
ReplyDeletenever tried mixing banana though, will see if she likes her taste.
Hmmm...Ala ayithe chesedi emundi....Keep on batting :)
ReplyDeleteee tinipinche kasthalu eppudu undeve sree...naku ayithe spoons pichi pichi ga nachesayi :)
ReplyDelete