The getup which amuses the kids of the village...
అన్నిట్లోకి ఈ వేషం అంటే పిల్లలకి భలే సరదా ఇతని వెనక తిరుగుతూ మారెమ్మ మారెమ్మ అని కేకలేస్తూ ఇతను వెనక్కి తిరిగి వాళ్ళని కాస్త దూరం తరుముతున్నట్టు పరుగెడుతూ ఊరంతా గోల గోల చేస్తారు.. పండు గాడు కూడా అమ్మ మారెమ్మ వెళ్లి, రాజ చూసి అని డప్పు వినిపిస్తున్నంత సేపు ఒకటే గోల..
నిన్నటితో నాలుగు ఐపోయినట్టున్నాయ్ ఇవ్వాళ ఆఖరి వేషం కట్టి భిక్ష మొదలు పెడతారు.. పొలంలో పనులు ఉన్న రోజులు కదా ధాన్యం, కూలి చేతికి అందుతాయి వీళ్ళకి ఇవ్వడానికి ఉంటాయి అని ఈ రోజుల్లో వస్తారు.
Sree, thanks to you...i am reminded of all these childhood memories...I miss my village in east godavari district..have not been there since 11 years. I am seeing life in village through your eyes. Thanks !!
ReplyDeleteI remember this...Good old memories...Ippudu maa oorloki veellevaroo raatledu
ReplyDelete