Another soon-to-be extinct tradition...
ఐదు రోజులు రోజుకో వేషం కట్టి డప్పు వాయిస్తూ ఊరంతా ఇల్లిల్లు తిరిగి కనిపించి వెళ్లి ఐదో రోజున భిక్షకి వస్తారు.. వీళ్ళనే పగటి వేషగాళ్ళు అంటారు. ఇది మూడో రోజు, రెండు రోజులు నేను చిచ్కూ డప్పు సౌండ్ విని కెమేరా లేకుండా పరుగెత్తుకెళ్ళి చూసేసాం, పని కట్టుకుని ఇవ్వాళ మటుకు ఆపి ఫోటో తీసుకుని రేపు ఎల్లుండి కూడా ఫోటోకి ఆగాలి అని చెప్పాం.. డప్పు డాన్సు లో రోజు రోజుకి కొత్త ప్రయోగాలు చేస్తుంది పండు గాడు, ఆ గంతులు చూస్తా ఫోటో సంగతి మరచిపోతున్నా..
Idhe first time chusthunna Sree. Thanks for sharing! :)
ReplyDeletebhale bhale photo Sree. I agree, soon-to-be extinct tradition..
ReplyDeleteSiri
hahahaa :)
ReplyDelete