The flowers that I so love...
మా ఊరి వేణు గోపాల స్వామి గుళ్ళో ఈ పూల చెట్టు ఉంటుంది.. నాకు ఆ గుడి అన్న అందులో దేవుడన్న, మొత్తం మీద ఆ వాతావరణం అంతా కూడా ఎంతో ఇష్టం... ధ్వజ స్థంబం దెగ్గరలో ఉండే ఈ పూల చెట్టు నుండి రాలే పూలు, పూల తివాచీ పరిచినట్టు ఎంతో ముచ్చటగా ఉంటాయి. చాల ఆహ్లాదం కలిగిస్తాయి... వీటి పేరు ఏమైనా గాని నాకు మాత్రం ఇవి దేవతా పుష్పాలు... ఆ తెల్లటి తెలుపు, మధ్యలో పసుపు.. మెత్తగా ఉంటూనే మరీ అంత సున్నితంగా లేకుండా చాల చాల నచ్చుతాయ్.
Edited to Add: I never really thought about finding the name of the flower, 'cos I gave it my own name.. the divine flower... but now I know it Firangi Paani, yet to know the telugu name. With childhood feelings gone, I think I am ready to know the actual telugu name.. what is it??

చాలా బావున్నాయండి ఈ పూలు
ReplyDeletebeautiful!
ReplyDeleteLove the flower.. It is called Firangpani.
ReplyDeleteBilla Ganneru kada telugu lo.
ReplyDelete