I so loved and thrived reading these books... any guesses as to who my favorite is from Archie World ?.. and by the way, I love Betty out of the two leading ladies.
Do I see my future in this cartoon strip.. :)))))..
చిన్నప్పుడు నాకు చాల చాల నచ్చిన పుస్తకాలలో ఇవొకటి.. అన్ని digestలు ఉండేవి ఇంచు మించు నా దెగ్గర.. మొన్న విజయవాడ ఎల్లినప్పుడు సెకండ్-హ్యాండ్ బుక్ షాప్లో ఇది కనిపించగానే ఎగిరి గంతేసి తెచ్చేసుకున్నా.. నాకు బెట్టి అంటే ఇష్టం ఆర్చీ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని తెగ ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉండేదాన్ని.. ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ ఈ పుస్తకం కనిపిస్తే ఆ జ్ఞాపకాలు అన్ని వరద గోదారి టైపులో తన్నుకోచ్చేసాయి :).
hahaha....Archies my favorite comics too!
ReplyDelete