Current reads...
అటు ఇటు తిరిగి, ఆ ఊరు ఊరు అంటూ, ఎవరికో ఇచ్చి తిరిగి రాక, మేము లేనప్పుడు మా అమ్మ ఎవరికైనా ఇచ్చేసి, ఇప్పుడు అసలు ఏమైనా మిగిలాయో లేదో కూడా తెలియదు... మూడు చిన్న బీరువాల పుస్తకాలు... ఇప్పుడు ఊర్లో ఉన్న లైబ్రరీ చూస్తె నా దెగ్గరే అంతకంటే మంచి collection ఉండేది అనిపిస్తుంది... ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఇంకా ఎప్పుడైనా జీవితంలో ఈ పుస్తకాలు పెట్టె చోటు లేకపోతె, అవి లైబ్రరీకి ఇచ్చేయ్యడం.. చిచ్కూ కి నేను ఇచ్చే ఆస్తి కూడా ఇవే :).
నిన్న నేను ప్రస్తుతం నా దెగ్గర ఉన్న పుస్తకాలు అన్ని ఒక చోట సర్దుకున్నాను, దుమ్ము దులిపి, ఇంకా పూర్తిగా సర్దకపోయినా, అన్నిటిని ఒక చోట పెట్టేసాను.. లైబ్రరీ లో చదివిన గుట్టలు గుట్టలు పుస్తకాలు కాక నేను కొని చదివిన పుస్తకాలు కూడా చాలానే పోగయ్యాయి. రెఫెరెన్సు పుస్తకాలు, spiritual , సెల్ఫ్ హెల్ప్.. అవి ఒక చొటన పెడుతుంటే అనిపించింది నేను కొని చదివిన పుస్తకాలు అన్ని కూడా నేను ఆ సమయంలో ఉన్న నా frame of mindని చాల స్పష్టంగా చెప్తున్నాయ్..
అటు ఇటు తిరిగి, ఆ ఊరు ఊరు అంటూ, ఎవరికో ఇచ్చి తిరిగి రాక, మేము లేనప్పుడు మా అమ్మ ఎవరికైనా ఇచ్చేసి, ఇప్పుడు అసలు ఏమైనా మిగిలాయో లేదో కూడా తెలియదు... మూడు చిన్న బీరువాల పుస్తకాలు... ఇప్పుడు ఊర్లో ఉన్న లైబ్రరీ చూస్తె నా దెగ్గరే అంతకంటే మంచి collection ఉండేది అనిపిస్తుంది... ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఇంకా ఎప్పుడైనా జీవితంలో ఈ పుస్తకాలు పెట్టె చోటు లేకపోతె, అవి లైబ్రరీకి ఇచ్చేయ్యడం.. చిచ్కూ కి నేను ఇచ్చే ఆస్తి కూడా ఇవే :).
డబ్బులన్నీ ఇలా పుస్తకాల మీద తగలేట్టేసి, చిచ్కూకి ఆస్తిగా ఈ పుస్తకాలు ఇస్తానంటారా? ఇంకా నయం, చిచ్కూకి కట్నంగా కూడా ఈ పుస్తాకాలే ఇస్తాననలేదు.
ReplyDeleteమీకు పంచాంగం చూడటం వచ్చా? (అందులో నేర్చుకోవటానికి ఏముంది అంటారా).. నేనైతే నా పాకెట్ మనీ అంతా జ్యోతిష్య పుస్తాకాలకే ఖర్చు పెట్టాను. జ్యోతిషాన్ని కాచి వడబోద్దామనుకొని పరబోసేసా. ఈ క్రమంలో బోలెడంత జ్ఞానాన్ని కూడా సంపాదించేసుకున్నా (ఆ జ్ఞానం పేరు నాకు తెల్వద్. బ్రహ్మ జ్ఞానం అని అనేసుకుంటున్నా. పేరు బాగుంది కదా). జ్యోతిషం ఎంత వరకు నమ్మొచ్చు అనే దాని మీద పిచ్చ (పిచ్చి కాదు) క్లారిటీ వచ్చేసింది. జాతక చక్రం ప్రకారం మనకి రాజ యోగం ఉంటే మనం ఏ పని చెయ్యకుండా తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చున్నా లక్ష్మి దేవి ఇగో చంపుకొని తలుపులు బద్దలు కొట్టేసుకొని ఇంట్లోకి వచ్చేస్తుందా? ఒక వేళ జ్యోతిషం తప్పు అనుకుంటే లక్షల సంవత్సరాల క్రితమే గ్రహ గమనాలని చెప్పిన ఋషులు చెప్పిన జ్యోతిషం తప్పు ఎలా అవుతుంది? ఇలాంటి విషయాల మీద బోలెడంత క్లారిటీ కూడా వచ్చేసింది. ఇవే ప్రశ్నలు 7 లేదా 8 సంవత్సరాల క్రితం వరకు నాకు నిద్ర లేకుండా చేసాయి. ఇప్పుడు మాత్రం ఏ సందేహాలు లేకుండా కుంభ కర్ణుడిలా నిద్ర పోతున్నా.
evarakkada.. hamma katnam ivvatam pucchukovatam neram...!!
ReplyDeletepanchangam anta scene ledu.. pujari kosam pettindi..
ReplyDelete