The electric meter taken down to be placed at 5-feet height level as per the latest norms...
కరెంటు మీటరు రీడింగ్ కోసం వచ్చినతను నేను ఎక్కలేను మొర్రో అని అరిచి గీపెట్టి, ఏడ్చి మొత్తుకుని ఆఖరికి నేను చూడను పొండి అని మినిముం రీడింగ్ రాసుకుని పోయేదాకా దీనిని కింద పెట్టించే ముహూర్తం కుదరలేదు... పాత కాలపు ఇంటికి పాతకాలపు మీటరు.. ఎక్కడో 8 అడుగుల ఎత్తు నించి దిమ్పించి పెట్టిన్చేపాటికి నా తల ప్రాణం తోకకి వచ్చింది... 1000 రూపాయలు వదిలింది.
మీటరుని కొంచెం కిందకు దించడానికి 1000 రూపాయలా? వామ్మో.. ఆ మీటరు అబ్బాయినే 3 అడుగుల స్టూల్ ఎక్కి చూసుకోమంటే చూసుకోడా? ఈ norms ని అంత strict గా ఫాలో అయిపోవాలా.. ఏమైనా గుడ్ గుడ్ ఫాలో అయిపోతున్నందుకు.
ReplyDelete