Reloaded the battery toys and recharged the exhausted ones... green parenting drive??
బొమ్మల్లో బ్యాటరీలు ఇలా నేలకోకసారో లేకపోతె ఐపోయినప్పుడో మార్చి అన్ని ఒక చోట పడేసి మళ్ళీ అన్ని వరస పెట్టి రీచార్జి చెయ్యడం నేను చేసే కొన్ని పనుల్లో ఒకటి... నిన్నచూస్తె మొత్తం మీద మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ల మీద పక్షపాతం లేకుండా కొని తెచ్చి పెట్టేసాను అని అర్థం అయ్యింది :). లిథియం బ్యాటరీలు వాడకం తగ్గించాక నేను కూడా ప్రకృతి సంరక్షణలో పాలు పంచుకుంటున్నా అని ఒక తృప్తి.. అసలు ఏమి వాడకుండా ఉంటె ఇంకా బాగుంటుంది కదా అంటారా ఈ రోజుల్లో, సగం పైగా పని చేసే వస్తువులు, వాచీలు వీటి మీదే కదా మరి.
Appreciate your contribution in your own little way. Wish everyone thinks like you Sree.
ReplyDelete