Gadgets and their controllers kind of control our life.. a new addition.
ఆఖరికి ఎలాగైతేనేమి రెండేళ్ళు ఆచి తూచి కొనాలా వద్దా, ఎందుకు ఏమిటి ఎలా లాంటి అనేక ప్రశ్నలు వేసుకుని, సమాధానాలు మనసులో రాసుకుని మొత్తం మీద నేను కూడా ధైర్యం చేసి కొనేసా.. చెప్పొద్దూ జీవితం చల్లగా వెన్న ముద్దలాగా ఉంది... వీటికి బానిస కానంత కాలం అమర్చుకోవడంలో తప్పు లేదు అనే అనిపించింది... వీటన్నిటి లోకి ఆఖరున ఉన్నSony ఆడియో సిస్టం మనసుని చల్లబరుస్తుంది... One of my best buys.
No comments:
Post a Comment