Friday, March 11, 2011

Day 71 ~ Mar 12 - Another Serving

My new set arrives :) and I am never full of them, so they keeping coming into my life with time and like I say different phases of my life..

నాకు  chicken soup for the soul అంటే చాల ఇష్టం.. ఎప్పుడు ఎలా చదివాను అని గుర్తులేదు కాని మొదటి సారి చిన్ని చిన్ని కధలు, ఎస్సయ్స్... బెంగుళూరు ఆఫీసు లైబ్రరీ లో ఉన్నవన్నీ చదివేసి, నాకు వీలైనప్పుడు కొనేసి, నేను గిఫ్ట్ గా ఇచ్చి, ఎక్కువగా recommend చేస్తూ మళ్ళీ మళ్ళీ చదివేసే పుస్తకాల్లో ఇవొకటి.. ఎప్పటికైనా ఈ series లో  ఒక article ఐన నేను contribute చెయ్యగలిగితే జన్మ ధన్యం అనేంత ఇష్టం.

2 comments:

  1. I love the chicken soup for the soul series!

    ReplyDelete
  2. "A 4th course of Chicken Soup for the soul" కొన్నాను. బాగుంది. చిన్ని చిన్ని కధలతో, మంచి మెసేజ్ లతో చదవటానికి బాగున్నాయి.

    ReplyDelete