Yesterday's lunch at the new place in Gdw.. a relaxed afternoon with blazing sun outside and conditioned cool air inside... Rejuvenating!!!
ఎండలో తిరిగి తిరిగి వచ్చి చల్లని ఈ bakerylo కూర్చుని పుస్తకం చదువుకుంటూ బ్యాక్ గ్రౌండ్లో పాటలు వింటూ ఉంటె అసలు బయటికి రాబుద్ధి కాలేదు నాకు.. ఎలాంటి అడ్డు లేకుండా, చిచ్కూ నా చుట్టూ తిరగకుండా, ఎక్కి తొక్కకుండా, ఎవరు ఎనకమాల తొందర చెయ్యకుండా చాల హాయిగా అనిపించిది.. వారానికోసారి కనీసం నెలకోసారి ఐన ఇలాంటి ప్రశాంతం కావలి అనిపించింది... మూడేళ్ళలో ఇది రెండో సారి మల్లి ఎప్పుడో ఈ యోగం :).
Wow...Yummmmmmmmmmmmy
ReplyDeleteYum !
ReplyDelete