This is how much keeping the air conditioned in summer costs in AP.. and not to mention the power bills.....
కూలర్లో వట్టి వెళ్ళు మార్చి, నీళ్ళు పోసుకుని ఎండాకాలం మొదలుపెట్టే రోజులు పోయాయి... ఆ మోత భరించలేకపోతున్నాను, ఆ గాలికి చెవి పోటు ఒకటి నా ప్రాణానికి, కాసేపటకి ఒళ్ళంతా జిడ్డు జిడ్డు వేరే :(((... రెండేళ్ళ నించి ఎలాగోలా లాగించేస చిచ్కూకి కూడా.. ఏమి ఎంతమంది పిల్లలు మండుటెండల్లో రేకుల ఇళ్ళల్లో, పెరగట్లేదు, మేము ఉండలేమా అని... ఇప్పటికీ అదే ఫీలింగ్ కాని పండు తల్లికి ఇప్పుడే చెమట పొక్కులు మొదలు ఐపోయాయి :(((..
ఎండలు పేలిపోతున్నాయి ఇంకా ఎండాకాలం మొదలు కూడా అవ్వలేదు.. ముందు కాలం తలుచుకుంటే గుండె జారిపోతుంది నాకు మటుకు.. నాలుగు అడుగులు అటు తిరిగి వస్తే కరెంటు షాక్ కొట్టిన కాకి పిల్లలాగ ఉంది నా పరిస్థితి, వడ దెబ్బ తగిలేలా ఉంది..
జనాలు గదికో a/c ఎలా పెట్టిన్చుకుంటారో కాని ఒకటి అనగానే నాకు ముచ్చెమటలు పట్టేస్తున్నయ్.. బాబోయ్ ఏంటి ఆ రేట్లు...
>> కరెంటు షాక్ కొట్టిన కాకి పిల్లలాగ ఉంది నా పరిస్థితి
ReplyDelete:-))))
avunu, memu monne theesukunnamu,too much cost, but everything is becoming a necessity today. avunooo, thabeti kaya ani chinna matti kundalu dorikevi orri lo, inka dorukuthunnaya, photo pettu plz unte. polani ki thabetikaya lone manchi neeru teesukoni velle vallu inthaka munupu, ippudu teleedu:)
ReplyDeleteNeelima
sure.. try chestaa dorakatledu ippudu but kallu geeta vaalla deggara choosa nenu.. adigi picture teesukuntaa :)...
ReplyDelete