The traditional onion basket.. one of the things that I love to have in my kitchen.
నాకు మా అమ్మమ్మ ఇంట్లో చూరుకు వేలాడదీసిన ఇనప ఉల్లిపాయ బుట్ట అంటే భలే ఇష్టం ఉండేది... ఊర్లో కుదిరినప్పుడు, రేటు తక్కువ ఉన్నప్పుదు ఉల్లిపాయల బస్తా ఒకతి కొనెసి మంచం కిందో , బల్ల కిందో ఆరపోసి వాదుకుంతారు చాల మంది.. పందికొక్కుల సమస్య ఉన్న వాల్లు చూరుకి ఈ బుట్టలొ పోసి తగిలించుకుంటారు..
నాకు వంటింట్లో ఇది ఉంటె ఎందుకొ అమ్మమ్మ ఉన్నట్టు ఉంటుంది... దుంపలకి ఒకటి, ఉల్లిపాయల కి ఒకటి ఉన్నాయ్.. చూరు లేదు కాని గోడకి తగిలించా :).


