Monday, March 25, 2013

Day 84/March 25 - Paper vs Cloth

I am amazed at the amount of paper that is used up in US... much to amusement of a lot of people, I still prefer to go the good old cloth way...!

Day 83/March 24 - Easter yellow...

the kid got her easter egg hunt stuff ready but due to the inclement weather all gets wasted, so we decide to spring clean her toys instead...

Day 82/March 23 - Spring, Kiddie Crafts 5

a few more for the spring concept..

Day 81/March 22 - Li'l Helper

This is how the kid helps mom clear the kitchen mess.... and must say she does a good job clearing it up :)..

Day 80/March 21 - WeighT..!

Issues with weight aside.. the IV fluids and meds do not make it easier either...

Day 79/March 20 - Getting Ready

the kid gets ready for International Day at Yuvanna's School...

Day 78/March 19 - Life Saver Fluids

Nothing but water/liquids help us flush out the toxins in the body.... 

Day 77/March 18 - Labs/Reports/Visits

the health seems to go back to square one... tests and more tests... hoping for quick resolution.

Day 76/March 17 - Kiddie Crafts 4


kid's crafts at school... 

Day 75/March 16 - St. Patrick's Parade

the kid and I had a blast at the parade...

ప్రతి సంవత్సరం అట్లాంటా లో జరిగే ఈ పెరేడ్ అంటే నాకు భలే ఇష్టం, ఈ సారి పండుగాడు భలే ఎంజాయ్ చేసాడు. 

Day 74/March 15 - Current Reads

the new set from the library...

కొత్త పుస్తకాలు వచ్చేసాయి... 

Day 73/March 14 - Fruit Up :)

eating healthy... eating fruits... getting there gradually..

ఆరోగ్యానికి మంచిది ఏది నాలికకి నచ్చదు అంటారు అది నిజమే, అడ్డమైన గడ్డీ గాదం నమిలే పంటికి ఇవి ఎందుకు ఆనతాయి కాని కొన్ని కొన్ని సార్లు అలా పాటించేస్తూ  ఉంటాము, ఇలాగే ఎప్పుడు ఆకులు అలమలు తింటూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నా 

Day 72/March 13 - Coupons and more...


Mailers, coupons, e-mailed coupons.... that is what kind of rule our shopping out here in US...

ఏదైనా కొనాలి అంటే ఇక్కడ ఆచి తూచి సేల్స్ అని కొంటారు కాని ఒక్కసారి ఇండియాలో జనాలు లేచిందే లేడికి పరుగు లాగా కొనడం చూస్తుంటే వింతగా అనిపిస్తుంది.   ఊర్లో ఉండి  నాకు పెద్దగా తెలియలేదు కాని అక్కడ జనాల షాపింగ్ చూస్తె కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్యన నాకు 

Tuesday, March 12, 2013

Day 71/March 12 - Angry Birds At Home

Thank fully, I am not a computer game buff, so I do not have another addiction and neither does the kid so far, she got them as birthday goodies from Sunny anna and likes playing with them and as long as it is not an online version, am happy too..

పండుగాడికి కొత్త ఆట బొమ్మ.

Monday, March 11, 2013

Day 70/March 11 - Soon To Come Spring :)

the much awaited spring comes and the pin-wheel crazy me puts another one up :) near the bird feeder..

మెల్లిగా గాలికి గుండ్రంగా కదులుతూ చూడగానే నవ్వు తెప్పించే ఈ బుజ్జి రేకులు అంటే నాకు చాలా ఇష్టం, కనిపించని గాలిని కనపడుతున్న ప్రకృతిని ఇంకొంచెం ఉల్లాసంగా కంటికి ఇంపుగా మారుస్తూ ముచ్చటగా ఉంటాయి 

Day 69/March 10 - Kiddie Crafts - 3

a few more.

Day 68/March 9 - Sunny Anna Budday

This week the kid's favorite anna turned 5 and they had a blast on that day :), only 3 of them and an infant :).

సన్నీ అన్న అంటే పండుగాడికి విపరీతమైన ప్రేమ, ఈ ఎడారి లాంటి ఊరిలో, అదేలెండి, మనుషులు కనిపించని ఎడారి అన్నమాట, తనకి ఒక ఆపద్భందువు  తరహా బాబు తనకి ఐదు ఏళ్ళు నిండిపోయాయి అప్పుడే, పుట్టినప్పుడు అలా బుల్లి బాబుని చూసినట్టే ఉంటుంది ఇప్పటికి కూడా తనని చూస్తె నాకు


Day 67/March 8 - Closeted

The suitcases from India, formal/festive wear of three of us... something I am happy about.

బీరువా తియ్యగానే డొల్లి  పడిపోయే బట్టలు, ఏమి వేసుకోవాలో తెల్చుకోలేనన్ని జతలు ఉండడం కంటే సరిపోను బట్టలు కట్టుకోడానికి కొన్ని దాపుడుకి కొన్ని, ఎప్పటికప్పుడు కొన్ని ఉంటె జీవితం ఎంత సుఖంగా ఉంటుందో.. ఈ సంఖ్య  పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాము... ఉన్నవి పాడు ఐపోయే దాకా కొత్తవి లేవు, ఒకవేళ కొంటే  వాటికి సరిపోను ఇచ్చేసి, పారేసి కొనుక్కోవాలి 

Day 66/March 7 - Busy Month


This month calender has complete activity during weekends... busy busy busy...

ఈ సారి spring  వచ్చేస్తుంది దాదాపు, కొంచెం ఎండలు కూడా ఉన్నాయి మరీ ఎక్కువ కాకపోయినా, ఎంచక్కా పండుగాడిని ఏసుకుని పిచ్చ తిరుగుడు :). 

Day 65/March 6 - Cosy Welcome

the welcoming spring door mat.

నేను పెట్టిన birdfeeder  లో దాణా  తినడానికి ఈ బుల్లి పిట్టలు అన్నీ వస్తూ ఉంటాయి, అందుకే ఇది కనిపించగానే గంతులేసుకుంటూ తెచ్చేసుకున్నాను. 

Day 64/March 5 - Kiddie Crafts - 2


Dr. Suess Week in the school, whacky, silly stuff all week long...

పండుగాడి కళాఖండాలు ఇల్లంతా నింపేసేటట్లు ఉన్నాయి, ఇప్పటికి ఇంకా అన్నిటిని దాస్తూనే ఉన్నాను, ఈ లెక్కన వారానికి ఇన్ని కలిపితే ఒక ట్రంకు పెట్టె నిండి పోతుంది ఈ ఏడాది బడి అయ్యేలోపు


Day 63/March 4 - Leftover Management

egg fried rice the OA made as a surprise breakfast for me.. yumm!

మిగిల్పోయిన అన్నం తాలింపు వేసుకోవడమో, పులిహోర చేసుకోవడమో చేస్తూ ఉండే దాన్ని నేను ఎప్పుడు, ఈ సారి OA  కొత్తగా చేశాడు , బాగానే ఉంది తినడానికి, కాని ఎవరైనా చేసిపెడితే ఇంకా బాగుంటుంది  

Day 62/March 3 - Fish World

Kid and OA looking on in Georgia Aquarium, supposed to be the biggest with a whole lot of things to do, kid loved it and so did I.

మేము పండు గాడి కోసం వేసుకున్న కొన్ని బృహత్తర పధకాలలో ఇలా ఆక్వేరియం కి తీసుకెళ్ళి అన్ని చూపించి, అందులోని జీవాల గురించి, పర్యావరణం గురించి అలా అలా చెప్పడం ప్రకృతిని గౌరవించడం నేర్పించడం అన్నమాట, అందులో భాగంగా annual  membership  తీసుకుని నెలకి రెండు సార్లు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని ప్రాతిపదిక... తను చాలా ఇష్టపడింది, ఈ వారం కేవలం తిరగడం ఈ సారి నించి నేర్పించడం :). 

Day 61/March 2 - Lego'd


ఈ బ్లాక్లు అంటే పిల్లలకి పెద్ద వాళ్లకి కూడా భలే సరదా... ఈ మధ్య పండు గాదు దెగ్గర కూర్చుని చెప్తే మెల్లిగా పెట్టడం నేర్చుకుంటున్నాడు, ఆ బుల్లి కారు కట్టేశాడు, ఒక ఇల్లు మొదలు పెట్టారు ఇంకా బోలెడు పని మిగిలి ఉంది 

Day 60/Mar 1 - Cameragirl Sreyato :)

అమెరికాలో నాకు బాగా నచ్చే విషయం బొమ్మలు అన్ని రకాలవి ఉంటాయి, అవీ అందుబాటు ధరలో :), డీల్ చూసుకుంటే తేలికగా దొరుకుతాయి కూడా.. అంతంత ఖరీదు పోసి పెద్ద కెమెరాలు కొని పిల్లల చేతికి ఇవ్వలేక, వాళ్ళని కాదనలేక, బిక్కు బిక్కుమంటూ ఉండే కంటే ఇదొకటి ఇచ్చేస్తే వాళ్ళ మానాన వాళ్ళు ఏదో తీసుకుంటూ ఉంటారుఅనిపిస్తుంది.. ఇది మా పండుగాడి బుల్లి బొమ్మల పెట్టె అందులో OA బొమ్మ 

Day 59/Feb 28 - Pooja Gadi

ఈ మధ్య నేను పూజలు చెయ్యడం మానేసి చాల కాలం అయ్యింది, ధ్యానం అంటూ మొదలుపెట్టినాక అసలు బొత్తిగా గుడికి ఎల్లినప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకోవడం తప్పితే, అస్సలు లేదు, పైనించి మా అత్తగారు పోయారు కాబట్టి ఈ ఏడాది పూజలు లేవు అని వంక ఒకటి పుచ్చుకుని అసలు ఏమి చెయ్యలేదు కాని పండుగాడు బడికి వెళ్లి అక్కడ జీసస్ పాటలు పాడుతూ మాటికి ఆమెన్ ఆమెన్ అంటున్నాడు, అలా అనడం తప్పు అని కాదు కాని, మనకి ఒక ధర్మం ఉంది హిందూ ధర్మం అని చెప్పటానికి పెట్టవలసి వచ్చింది.

ఆ పటాలు అన్ని OA  ఆఫీసులో పని చేసే ఒకాయన వెళ్ళిపోతూ ఇండియా కి ఇచ్చి వెళ్ళారు, మా ఇంట్లో ఒక క్లోసేట్ ని అలా ఖాళీగా ఉంచేశాము, కాస్త పెద్దది అందులో  OA  పని చేసుకుంటాడు అని ఇక అందులో మా బుల్లి గుడి వెలిసింది 

Day 58/Feb 27 - Kiddie Crafts - 1

ఈ వారం మా బుజ్జి గాడి కళాఖండాలు