Friday, November 4, 2011

Day 308 ~ Nov 4 - Every Day Pills. Eeks!!!

Ever-filled pill box thanks to wheezy cough!!!....

నిత్య రోగికి నిలువెత్తు రూపంలా ఉంది నా పరిస్తితి.. మూడు బిళ్ళలు, ఆరు అరుకులు, మధ్యలో ఇంహలేర్లు...ఈ దిక్కుమాలిన దగ్గు చూసేవాడికి ఇప్పుడో అప్పుడో చస్తానేమో అనేంత చండాలంగా ఉంది... దేవుడా.. తొందరగా తగ్గాలి.  నడలనేను, కూర్చోలేను, నున్చోలేను.. పాపం పండుగాడిని నేను పెద్దగా బెదిరించాకుండానే అన్ని పనులు చేసేసుకున్తున్నాడు ఈ దగ్గు దెబ్బకి దడిసి.

6 comments:

  1. ayyo... hw u r feeling now? kaani mandulemo kaani dabba baagundandi variety ga... :) hope u get well soon

    ReplyDelete
  2. How are you feeling now? Take rest and get well soon!

    ReplyDelete
  3. Usha...

    a lot better now.. I avoided pepper in my diet, roju daggu vastundi kadaa ani pepper milk, pepper rasam ani taagutunna... Siri told me to stop it, ivvala baaga reliefgaa undi.. let me see if it lasts.

    ReplyDelete
  4. Radha..
    Kadaaa... day-wise pills..aa pill box I think Targetlo tecchukunna, prenatal vitamins vesukodaaniki... monna naa saranjaamato paatu vacchesindi idi kooda akkadi ninchi.

    ReplyDelete
  5. Get Well soon! It's the weather. కానీ కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో కానీ నాకు చాలా హ్యాపి గా ఉంటుంది ఈ టైమ్ లో. I feel some subtle bliss which I can't explain. I wait for it the whole year.

    ReplyDelete