My new cane swing chair... ooh la laaa...
నాకు ఒక వింత పైత్యం ఉంది, నాకు ఏదైనా బాగా నచ్చి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది నా దెగ్గర డబ్బులు ఉన్నా సరే కొనను, ఏదోకటి నా ఇష్టమైన పనిని/వస్తువుని మానుకుని ఆ డబ్బు దాచుకుని కొనుక్కుంటేనే అదొక సరదా .. అలాగ ఏదోకటి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ దాచుకున్న డబ్బులతో పుస్తకాలు కోనేసుకుంటూ.. ఏదో లాగించేసా ఇన్నాళ్ళూ..
ఇప్పుడు కూడా నేను దాచుకుని కొనలేదు... OA కి వల వేసి ;).. అంటే ఏమి లేదు లెండి మణులు అడిగాన మాణిక్యాలు అడిగాన అని గాలం వేసి కొనిపించుకున్నా.. ఎంచక్కా ఇందులో ఊగుతూ పుస్తకాలు చాడుకుంటుంటే ఉంటుందీ .. చెప్ప లేని ఆ హాయి ఎంతో కమ్మగా ఉంటున్దోయి :).