A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Wednesday, September 5, 2012
Tuesday, September 4, 2012
Wk37/Dy2(248) ~ September 4 ~Clueless
all said and done, no one can really understand or relate or feel the pain the immediate family she left behind clueless and shocked
అందరు దెగ్గర ఉండి తలా ఒక మాట చెప్పి తలా ఒక పని చేసి ఆ లేకుండా చేసినా కూడా, చివరికి మిగిలిన ఆ ముగ్గురికి ఈ పరిణామాన్ని తట్టుకునే శక్తి నివ్వమని ఆ పైవాడిని కోరుకోడం కంటే చెయ్యగలిగింది ఏమి లేదు.

Wk36/Dy3(242) ~ August 29 ~ Nooru Varahaalu
a few more
ఈ నూరు వరహాలు మంచి ఎరుపు రంగులోఉండి భలే గుత్తులు గుత్తులు గా బాగుంటాయి.. అంతకు ముందు పూజ అని ఎవరో ఒకరు కోసుకుపోతూ ఉండేవారు.. అసలు ఎప్పుడు సరిగ్గా చూడలేకపోతున్న అని చిరాకేసి ఇవ్వను అని కతినంగా చెప్పేసాను.. పువ్వులు తుమ్పితే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది నాకు, అదొక పిచ్చి మరి... ఇప్పుడు ఎంత చక్కగా అవి కూడా ఆనందంగా మనకి ఆనందం పంచుతున్నాయి.

Wk35/Dy6(238) ~ August 25 ~ Oori Cheruvulu
the water source of the village, 2 lakes which when dried is kind of drought situation... one is on the verge of drying
ఊర్లో రెండు చెరువులు, పక్కా పల్లెటూరు కావటాన ఇంకా కుల వ్యవస్థ ఉన్నందువలన, చిన్న చెరువు పెద్ద చెరువు అని.. పెద్ద చెరువుకి నీరు ఎత్తున ఉంటాయ్, చిన్న చెరువుకి పల్లాన ఉంటాయి... వానలు రాక విపరీతమైన ఎండలకి ఊర్లో ఇంచు మించు కరువు వాతావరణం, నాట్లు ఇంకా పడలేదు, కాలవలు వదలట్లేదు అయోమయం గందరగోళం లాగా ఉందిపరిస్తితి .

Wk35/Dy3(235) ~ August 22 ~ RIP
Rest in Peace... never in my dreams did I expect this to be so early
కొన్ని జన్మలు కేవలం ఇతరులు వాడుకుని వదిలేయ్యదానికే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు, తను నమ్మిన దానికోసం మొండిగా పోరాడిన మనిషి... బ్రతికి ఉన్నన్నాళ్ళు నిత్యం తనలో తను సంగర్షణ పడుతూ ఉన్న తనకి, ఆ పై లోకంలోఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Wk34/Dy5(229) ~ August 16 ~ Graded
Subscribe to:
Posts (Atom)