Friday, November 19, 2010

November 19 - jelly balls

jelly balls... made in china.. the latest fad

చిన్న చిన్న రంగు పూసల్లా ఉన్న వాటిని నీళ్ళల్లో పోస్తే ఇలా జెల్లీ బాల్స్ లాగ తయారు అయిపోతాయ్.. మళ్లీ నీళ్ళు తగ్గిపోగానే మామూలు పూసలు అయిపోతాయి.. బళ్ళో పిల్లలు అందరు కొంటుంటే నేను కూడ కోని turtie బౌల్లో వేసాను.   చిచ్కూ గాడు మింగకుండా.. ఎక్కడో ఎత్తున పెట్టాల్సి వస్తోంది.... అమ్మ బాల్ అని రోజు అడిగి అడిగి అలిసిపోతుంది పాపం.

3 comments:

  1. వీటిని చూస్తుంటే తినే బిళ్ళల్లాగా కనిపిస్తున్నాయి. చిచ్కూ వీటిని మింగకుండా చూసుకోండి. :-)

    ReplyDelete
  2. but the slimy balls r v tempting to taste.....slurrrrp

    ReplyDelete