Monday, January 17, 2011

January 17 - Kallu Taata

Man with freshly taken toddy from the palm tree..

చాలా రోజుల తరవాత పొలాల వైపుకి వెళ్ళాం నేను చిచ్కూ పెద్ద రాచకార్యాలు వెలగబెట్టి వచ్చాం.. ఏంటి అనేది కొన్ని రోజులయ్యాక చెప్తాం :).. వచ్చేటప్పుడు  దార్లో ఈ కళ్ళు తాత కనిపించాడు.. పండుగాడికి అతని దెగ్గర కొడవళ్ళు భలే నచ్చాయి.

1 comment:

  1. ఇలా సస్పెన్స్ లో పెట్టకండి. తొందరగా చెప్పేయండి.

    ReplyDelete