Monday, March 28, 2011

Day 83 ~ March 24 - Utter Chaos

Clutter around, chaos within... this was how the day began and ended for us.

డబ్బు కోసం మనిషి ఎంతకి దిగజారవచ్చో ప్రత్యక్షంగా చూసి, విన్న ఈ రోజు చాలా చాలా బాధాకరమైన రోజు.

7 comments:

  1. శ్రీ గారు, ఆ ఫోటోకి మీరు రాసిన "డబ్బు కోసం మనిషి ఎంతకి దిగజారవచ్చో ప్రత్యక్షంగా చూసి, విన్న ఈ రోజు చాలా చాలా బాధాకరమైన రోజు" దీనికి
    ఏమైనా సంబంధం ఉందా? ఉందనే అనుకుంటున్నా..నాకు ఎంత
    అలోచించినా అర్ధంకాలేదు...మరేమి అనుకోకండి..

    ReplyDelete
  2. Naimish garu... usually if you see my table, it is very neat, clutter-free, and organized.. similarly the thoughts and the deeds too kaani burraloni alochanalu, kanti edurugundaa jarige vishayaalu, intlo vastulu edi oka teeru daari lekundaa padi undadatam ee rendu vishayaallo unna polika.

    ReplyDelete
  3. :(( ఏదో మర్మగర్భంగా, అర్థం కాకుండా చెప్పారు, బాగుంది.

    ReplyDelete
  4. inta mandi doubtladugutundi naaku doubt vastundanukuntaa.. but nenu cheppalanukundi enti ante ee clutter enta chiraakugaa undo, naa chuttu unna manushulu, paristutulu kooda aa roju ante chiraakugaa unnay ani...

    http://sreeslifeinpictures.blogspot.com/2011/02/february-13-forbidden-apple.html

    THis is how usually the place in the picture looks like every day..

    ReplyDelete
  5. ippudu ardhamindhi...:)

    nakuu first emi ardamkaledhu..anta confused ga undindhi..now clear..haha

    ReplyDelete
  6. మీరు పైన ఇచ్చిన లింక్ లోని ఫోటొ చూసిన తర్వాత మీరు చెప్పాలనుకున్నది అర్థం అయింది..మీ ఫోటో బ్లాగుని రోజు ఫాలో అవుతాను..మీ ఊరు , మీ పరిసరాలు ఫోటోల్లో బాగా బంధిస్తారు...

    ReplyDelete