Sunday, August 21, 2011

Day 234 ~ August 22 - Naachu...

I loved these green water plants which were shaped like flowers a lot.. aren't they beautiful.

నాచు మొక్కలు, మంచి పూలు లాగ ఉన్న నాచు, పచ్చగా అందంగా పెద్ద పెద్ద కుండీలలో పెరుగుతూ చాల బాగుంది హైలాండ్ లో పేరు తెలియదు కాని చాల బాగా అనిపించి కొన్ని తెచ్చుకున్నాను... 


1 comment:

  1. ఇది చూడడానికి పిస్టియా లాగా ఉందండీ!

    ReplyDelete