Friday, June 3, 2011

Day 153 ~ June 2 - Mallepoolu


Just about the final blooms for the season...

వానలు పడుతున్నాయి, ఇంకా అసలు చల్లబడలేదు కాని మూగ ఎండలు వేస్తున్నాయి... విరగబూసిన మల్లె చెట్లు మెల్లిగా పూత తగ్గించేసాయ్. ఇప్పుడింక ఒకటో రెండో వస్తాయి... ఈ ఏటికి ఇదే ఆఖరు...!!!

2 comments:

  1. "మూగ ఎండలు"..అహా ఈ పదం విని /చూసి ఎన్నేళ్ళు అయింది..చిన్నప్పుడు మా బామ్మ అంటుండేది..మూగ ఎండ వడియాలు ఎండటం లేదు అని...very refreshing..

    ReplyDelete
  2. మల్లెపూల సువాసనలు బాగున్నాయి! పందిరి మల్లెలు, బొండు మల్లెలు వాటి సువాసనే వేరు!

    ReplyDelete