A cute little gift from kid's Yaasi bhayya who specifically wanted it placed near his favorite picture of me and the kid.
ఇవ్వటంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదేమో అనుకునే నాకు అప్పుడప్పుడు తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని కూడా ఈ పిల్లలు రుచి చూపిస్తారు.. యాసిన్ తను పుస్తకాలు కొనే చోట ఈ బుజ్జి బొమ్మ కనిపిస్తే చిచ్కూ గాడికి గిఫ్ట్ అని తెచ్చి ఇచ్చాడు.. అక్క ఇది "సిన్ని బంగాం" కోసం నా గిఫ్ట్ అన్నప్పుడు ఆ కళ్ళలో కాంతులు, దాన్ని చూసి పండుగాడి గంతులు, ఎప్పటికి ఇలాగే ఉంటె బాగుండు అనిపించింది... ఇంతటి ప్రేమల మధ్య నించి తనని దూరం చెయ్యడం అవసరమా పెద్ద బడులలో అప్పుడే చేర్పించడం అవసరమా అని కూడా అనిపిస్తుంది.
Lovely...
ReplyDelete