... and so we take the traditional first step of learning in the third year of life!!
దెగ్గర ఉన్న సరస్వతి అమ్మవారి గుడి నూజువీడు, అక్కడికి వెళ్తే చాల చాల బాగా నచ్చింది నాకు, ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు, ఇంకా దేవాదాయ శాఖ కన్ను పడలేదు కాబట్టి అవినీతి పర్వం మొదలవలేదు, గుడిలో ఉండాల్సిన భక్తీ వాతావరణం, పవిత్రత ఇంకా కొంచెం సేపు ఉండిపోతే బాగుండు అన్నట్టుగా ఉంది.
మూడో ఏడు అక్షరాభ్యాసం చేయిన్చేస్తే ఇంకా ఎప్పుడు అంటే అప్పుడు బళ్ళో వేసేయ్యోచ్చు అని చేయిన్చేసాను.. ఒక కొత్త అడుగు...
No comments:
Post a Comment