Childhood memories, the tiny candy that I used to suck on.. for 5 paise.. gone are those days and so is the taste but the moment I saw them, I had to have them!!
చిన్నప్పుడు ఇంట్లో డబ్బులు ఇస్తే కొట్టుకు పరుగేట్టికేల్లి కొనుక్కొచ్చే ఈ నిమ్మ తొనలు, గొట్టాలు, స్ట్రాంగ్ బిళ్ళలు, ఐదు పైసలకి గుప్పెడు వచ్చేవి, ఎంచక్కా చప్పరించుకుంటూ చేబులో దాచుకుని మళ్ళీ లెక్కపెట్టుకుంటూ గంతులేస్తూ ఊరంతా తిరిగి ఆడుకుంటూ ఆ రోజులే వేరు.. ఇప్పుడు అంట ముచ్చట పడి కొనుక్కున్నా కూడా ఆ రుచి రాదేమి? కాలంతో పాటు మారిపోయిన నాకు ఆ జ్ఞాపకాలు మాత్రమె మధురం అని అర్థం అయ్యింది.
గుర్తుకొస్తున్నాయి...
ReplyDeleteబాగున్నాయి మీ నిమ్మ తొనలు, పాతస్మృతులు...రెండూ.
Wowww! naku chala ishtam ivi :) chala rojulaki choosaa! :)
ReplyDelete