The good old wood and stone slate and the magic magnetic slate... old and new trends of schooling.
చెక్క పలకలు ఈ మధ్య కాలంలో దొరకట్లేదు ఎక్కువగా, ఇనప పలకరేకుల మీద ప్లాస్టిక్ బద్దీలతో చేసేస్తున్నారు, ఎక్కడ చూసిన అవే. పండు గాడి అక్షరాభ్యాసం కోసం తొమ్మిది పలకలు పూజ కోసం కొనాలి అంటే చాల వెతికాను కాని దొరకలేదు.. ఆఖరికి ఎక్కడో ఒకటి దొరికినా కూడా అది ఎంత బరువుగా ఉందొ.. ఏదో శాంపిల్ కోసం ఒకటి కొనుక్కుని మిగతావి ప్లాస్టిక్ పలకలే తెచ్చేశాను.
magic slate అని దొరికే పైన ఉన్న పలక మీద పండుగాడు ఎప్పుడో పిచ్చి గీతాలు గియ్యడం మొదలు పెట్టాడు, ఇది రెండోది అప్పుడే :(.. పాత దాని మీద పెన్ను పెట్టి బరికేసింది. దీని మీద కూడా స్కెచ్చి పెన్ను పెట్టి గీకింది కాని ఎలాగో తుడిచేసా కొంచెం.
No comments:
Post a Comment