Tuesday, June 14, 2011

Day 164 ~ June 13 - We Rock!!

Mamma bear and baby bear :).

చిచ్కూ గాడికి ఉయ్యాల అంటే పిచ్చి ఇష్టం.. చాల కష్టపడాల్సి వచ్చింది అసలు మానిపించడానికి, అప్పుడు కొన్నబుల్లి  కేను కుర్చీ ఇది, నిదానంగా ఇందులో ఊపడం మొదలు పెట్టి పడుకోడం అలవాటు చేసాను.  నాకు కూడా అలా ఊగుతూ చదువుకోవడం అన్నా, టీవీ చూడటం, లేదంటే పాటలు వినడం అంటే  చాల ఇష్టం.  నా కుర్చీని మొయ్యలేను కాని తనది మటుకు ఎక్కడ పడితే అక్కడ వేసేసుకుని అందులో ఈ మధ్య తనే ఊగటం నేర్చేసుకుంది.. బరువు కాబట్టి మొయ్యడం నేను చేస్తున్న :).

4 comments:

  1. శ్రీ గారు..
    మీ ఈ బ్లాగ్ ఎప్పుడో ఒకసారి వేణు శ్రీకాంత్ గారి బ్లాగ్ లోనో మరెక్కడో మీరు పెట్టిన కామెంట్స్ ద్వారా పరిచయం. అప్పుడు బాగుందనిపించింది. తరువాత ఈ రోజే యధాలాపం గా సంకలిని చూస్తే మళ్ళీ ప్రత్యక్షం !

    అలా రెండు గంటల సేపూ అన్ని పోస్ట్స్ చూస్తూనే ఉండిపోయాను. మీరు తీసిన చిత్రాలలో నిజంగానే జీవం, జీవితం ఉంది. నాకు చాలా నచ్చాయి. కొన్ని ( అన్నీ? ) ఫొటోలు చుస్తూ నా చిన్నతనానికి వెళ్ళిపోయాను. నేను వృత్తి రీత్యా అమెరికా వచ్చి 13 యేళ్ళు అవుతున్నప్పటికీ, నా మసంతా నేను పుట్టిన ఊరులో, ఆ పరిసరాల్లోనే ఉంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు, చాలా థాంక్స్ మీకు.

    :)

    ReplyDelete
  2. thank you Venu garu.. I very very rarely comment in telugu blogs though I have some favorite ones in them and I cant really recollect who is Venu Srikanth :(..

    It is a pleasure that the blog links you back to your memories

    ReplyDelete
  3. chala bagundi...naku istam aa chair antey..next budget adhe...mee illu chala bagundi ...na uhallo konta mee pictures konta kalipi mottam uhinchesukunna...

    ReplyDelete
  4. Siri... uhalendukammaayi vacchey telusu kada address :).. anytime just come down for a break!!

    ReplyDelete