.. and the new books arrive. The govt. schools provide children with text books and give a list for the notebooks.
కొత్త సంవత్సరం మొదలు అయ్యింది, కొత్త పుస్తకాల జోరు.. నాగుకి కొన్న పుస్తకాలు కాకుండా ఇంకొన్ని కొత్త పుస్తకాలు కొనమని బళ్ళో చెప్పారు అంట... కాయితం రాసుకొచ్చి ఇచ్చింది.. అలా కొనుక్కొచ్చి, వాటికి అట్టలు వేసి, ఆ కొత్త వాసన చూస్తూ ఉంటె మళ్ళీ బళ్లోకి నేనే వెళ్ళినంత ఆనందంగా ఉంది. ఇవి కొన్నప్పుడు ఆ పిల్ల కళ్ళలో ఆనందం ఎంత డబ్బులు పోసినా రాదేమో... తను బాగా చదువుకుని పదో తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి జీవితానికి బాట వేసుకోవాలి అని అందరు దీవిన్చేయ్యండి ప్లీజ్.
Wish Her All The Best!!! :)
ReplyDeletepustakaalu maatrame konukkunevaariki tappakunda manchi chaduvu abbutundi.. ikkada chaduve konukkune situation.. :(
ReplyDeletegood luck naagu...