Thursday, June 23, 2011

Day 170 ~ June 19 - Nitya Pooja

The most common book of Lakshmi and Vishnu Sahasra Naamaalu found in people who pray regularly :) and the book I got printed in memory of ammamma.

పూజలు ఎక్కువ చేసుకునే వారి ఇళ్ళల్లో తప్పకుండా కనిపించేది ఈ పురాణపండ వారి పుస్తకం, నేమాని వారి గంటల పంచాంగం.. ఏదైనా పూజలు చేసుకున్న వాళ్ళు పంచిపెట్టేది కూడా ఇదే పుస్తకం. 

అర్చన అనే పుస్తకం, మాకు తెలిసిన ఒకాయన ప్రింటు వేయించి పెద్ద పెద్ద అక్షరాలతో తప్పులు లేకుండా, అన్ని పూజలు, పూజ విధానాలు, అయ్యప్ప భజనలు వంటి వాటితో చాల బాగుంటుంది... అమ్మమ్మకి పూజలు అంటే చాల మక్కువ, తను పోయినప్పుడు ఏడూరుకి వాళ్ళ భజన బృందానికి ఈ పుస్తకాలు అచ్చు వేయించి ఇచ్చాను తన జ్ఞాపకార్ధం.  చాల రోజుల తరవాత అది గుళ్ళో మళ్ళీ కనిపించింది.


The copy of this book I found in the local temple... love you amma.

No comments:

Post a Comment