Tuesday, June 7, 2011

Day 159 ~ June 8 - Chitti Kaajaalu

These tiny sweets were yummy and multipurpose too, just about the right size for the kid to eat and even if she doesnt like there is not much that goes waste.. err into my tummy.

బ్రూక్స్ కి వెళ్ళినప్పుడు ఆకలి తట్టుకోలేక చెర్రీస్ కి వెళ్లాను మొన్న అప్పుడు తెచ్చుకున్నాను ఈ చిట్టి కాజాలని.. చిచ్కూ ఏదైనా తినేటప్పుడు చిన్న బొర్రి పెట్టి ఇంకా నువ్వు తినమ్మ అని బలవంతంగా కూరేస్తుంది నోట్లో, నాకేమో ఏదైనా కంటి ఎదురుగా కనిపించినా తినకుండా ఉండగలను కాని తింటే ఒకటి సరిపోదు, సరిపోయింది అమ్మా కూతురి గోల అనుకుంటున్నారా, నా భారికాయానికి వెనక రహస్యం కూడా అదే తను వదిలేసిన్ధల్లా కుమ్మేయ్యడమే  :), అందుకే ఇవేవో బాగున్నాయ్ అని తెచ్చుకున్నాకాకపొతే తనకి నచ్చలేదు అన్ని నేను పిల్లలు మింగేసాం అనేది ఇంకో విషయం :).

3 comments:

  1. I cant read this.. but I can sure tell you.. that this looks yummmmm... :-)

    Hey my hubby is a huge fan of Andhra food.. maybe we should visit you some day!! *smiles*

    ReplyDelete
  2. chinnappudu nenu ma peddamma valla inti ki velli nappudu kottu ki velli 25np petti rendu konukkunedaanni, bhale ishtam appati lo, ippudu asalu thinanu:( emito, chinnanaati ishtalu, vaati anandam ippudu anni vinthale

    neelima

    ReplyDelete