Friday, June 3, 2011

Day 155 ~ June 4 - Andela Ravali

Traditional beginning of classical dance learning...

ఇది చాలా తొందరపడి చేసిన పని అని అందరు అనుకున్నా కూడా పిచ్చి గంతులు వేస్తూ తిరగడం కంటే గురువు దెగ్గర నేర్చుకున్న విద్యకే విలువ అని నా గట్టి నమ్మకం, తనకి ఏమి అర్థం కాదు, నేర్చుకోలేదు, మాటలే సరిగ్గా రావు.. అన్ని నిజమే కాని, ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటె కూడా ఎంతో కొంత మనసుకు హత్తుకుంటుంది అని నా గట్టి నమ్మకం... తనకి ఇష్టం, చూసి చేస్తుంది, కాళ్ళు చేతులు ఆడిస్తుంది, సాంప్రదాయికంగా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఒక తపన మాత్రమె.

ఒకప్పుడు కళలు అంటే ముక్తి మార్గం అనుకునే వాళ్ళేమో కాని ఇప్పుడు మాత్రం అదొక భుక్తికి బ్రహ్మాండమైన మార్గం అనుకునే వాళ్ళే ఎక్కువ అయిపోయారు... నేర్చుకోవాలి అని తపన ఒకటే సరిపోదు, ఎంతో డబ్బు కూడా ఉండాలి అని తెలుసుకుని చాల బాధగా కూడా అన్పిస్తుంది.  కూచిపూడి అంటే నాట్యానికి మాత్రమె పుట్టినిల్లు కాదు, గుడి బయటే అక్రమ వ్యాపారాలు సాగుతున్నట్టు, కళ పేరుతోటే నిలువు దోపిడీ అక్కడే జరుగుతుంది... అందరూ అని అనను కాని ఎక్కువ శాతం అదే కోవకు చెందిన వారు... ఒక మంచి గురువుని వెతికి పట్టుకోవాలి అంటే చావు తప్పి కన్ను లొట్ట పోతుంది అని నా స్వానుభవం.

Some people think it is too early to start for the kid, she is just 2 yrs. old, 25 months to be precise, but still I prefer a discipline that comes through practice and what best way to learn from a guru when we happen to stay such close to Kuchipudi... Dancing is a costly affair, very very costly... sigh!!!

3 comments:

  1. chala manchi pani chesaaru. 12 ellaki natya vidya abbali anevaru aa kalam lo. anduke mee paapa vayassu lo modalu pettevaaru.

    ReplyDelete
  2. picchi gantulu konni vestondi ee madhya, avi grasp cheyyagala capability unnappudu proper modelo pedite aa gantulu eppudaina vacchestay ani naa logic... thank you :).

    ReplyDelete
  3. who is learning classical dance?? do you know to dance as well?? I've always wanted to learn but never got an opportunity as a child.. now I think.. Im too fat.. :-(

    ReplyDelete