The mud road besides our house... the truckloads of sand is to raise the ground level so as not to stagnate water.
మేముండే ఇంటి పక్కన ఊరిలోపలికి వెళ్ళే సందులో వానాకాలం వచ్చిందంటే నిజంగానే ఇక్కడంతా రచ్చ రచ్చ.. రొచ్చు రొచ్చు, ప్రతి ఏడు.. ఇది పంచాయితీ రోడ్డు కాదు కాని ఊరి వారికి సౌకర్యంగా ఉంటుంది కదా అని ఈ రెండిళ్ళ సందులోంచి నడిచేస్తూ ఉంటారు.. ఈ ఇళ్ళ వాళ్ళు పంచాయితీ కి ఇవ్వనంత కాలం ఈ పాట్లు తప్పవు...

No comments:
Post a Comment