Tuesday, February 1, 2011

Feb 2/Day 33 - Another set

The order re-shipped finally thanks to the Professional Couriers mess..

దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది, నేను బెడ్ రెస్టు లో ఉన్నప్పుడు ఆర్డర్ చేసిన పుస్తకాలు నేను మళ్లీ ఉద్యోగం మొదలు పెట్టినాక కుప్పలు తెప్పలుగా వస్తున్నాయ్.. ఈ దిక్కుమాలిన ప్రొఫెషనల్ కోరిఎర్ వాడు ఇలా చెయ్యడం ఇది రెండో సారి డెలివరీ లేని చోట్లకి అసలు ఆర్డర్ ఎందుకు తీసుకుంటారు అని అర్థం కాని ప్రశ్న..

2 comments:

  1. సామెత కేక. అయినా మీరెప్పుడూ బెడ్ రెస్ట్ లోనే ఉంటారు కదా. మీరు ఆర్డర్ చేసింది పోయిన నెలలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడా ? పోయిన సంవత్సరంలో బెడ్ రెస్ట్ అప్పుడా?

    ReplyDelete
  2. aaaaw... tapee tapee mani padipoyi tupuk tapak mani boyikalu iragottukuni nenu unte anta comedynaa... hammmaaaaaaaaaaaaaa!!! Jan 1st week order idi.. usually flipkart delivers in a day or two or 3 working days max...

    ReplyDelete