Saturday, September 3, 2011

Day 244 ~ Sep 1 - J For Jasmine and Jai Maala

Another one from Jasmine family, virajaajulu, delicacy and fragrance.....

పండగ అంటే ఇల్లంతా పూల వాసన.. రకరకాలు రంగు రంగులు... ఈ వినాయక చవితికి మా గుమ్మం :).

A marigold garland adorning the doorstep, festivities all over the home.


1 comment:

  1. మీ చిత్రంలోని విరజాజుల సువాసనలు నా ముక్కుపుటలకి తెలుస్తోంది అంత బాగుంది! చూస్తుంటే వెంటనే జడలో తురుముకోవాలనిపిస్తోంది!

    ReplyDelete