Thursday, May 24, 2012

Wk22/Dy6(146) ~ May 25 ~ ఋ - ఋతువు (Aru - Rutuvu)

Kid happily playing with flowers in what I call the Indian fall.. sisira rutuvu :).

శిశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలం అని నాకు చాలా రోజులు తెలియదు.. అంటే మనకి తెలుగు బ్రహ్మాండంగా వచ్చేసును అని కాదు కాని చాల మటుకు మంచి తెలుగు వచ్చేది కాదు, ఇప్పటికీ రాదు అనేది పక్కన పెడితే.. ఇది మా బుల్లి బుచికిని చిన్నప్పుడు ఏడో  నెలలో తీసిన ఫోటో.. ఋతువుల్లో ఈ ఋతువు చూడటానికి బాగుంటుంది ఎంచక్కా కింద నేలంతా ఆకులు పువ్వులు పడి, పాచి  వాళ్ళ నడుములు పోతాయి కాని భలే ఉంటుంది కింద నేల, తరవాత చెట్లు బోసి పోతాయి అనుకోండి, కాని అదీ జీవితంలో ఒక భాగమే, మళ్ళీ  కొత్త చిగురు కొత్త సృష్టి. 

PS:  I had initially chosen my favorite spring picture from US but mana ooru conceptki set kaaka, now that the kid no where resembles the one in picture currently, bindaasgaa posting :).

10 comments:

  1. మీ సృజనాత్మకతకి ఆల్ఫాబెట్ థీమ్ పదును పెడుతున్నట్టుంది. ఈ ఫోటొ చాలా బావుంది. దిష్టి తీస్తారు కదూ పాపాయికి :) ఫోటోలు, పదాలు అన్నీ చాలా బావుంటున్నాయి.

    ReplyDelete
  2. thank you :).. these pics are all from archives, eppativo tavvakaalalonchi bayatiki teestunnaa :).

    ReplyDelete
  3. చాలా బాగుంది! ఇలా అన్నీ బయటకి తీసి ఇక్కడ పెట్టి మమ్మల్ని ఎటో తీసుకెళ్తున్నారు!

    ReplyDelete
  4. Lalitha garu.. meeru naaku alphabet suggestions ivvaaali... :)..

    ReplyDelete
  5. Lovely pic!!!! treasured moments!!

    ReplyDelete
  6. aa kallu smile ippatiki alaage anipistundhi:)

    ReplyDelete
  7. మీ "ఆకు మడి", "ఈనెల చీపురు" చూశాక నేను తెలుగు మళ్ళీ మొదట్నుంచి నేర్చుకోవాలనీ, అది కూడ మీ దగ్గర నేర్చుకోవాలని తెలుసుకున్నాను :) నిజంగా మీరు మంచి పదాలు గుర్తు చేస్తున్నారు. అలాగే continue అవ్వండి.

    ReplyDelete
  8. idi chaaaaaaaaala pedda compliment.. naadi naatu telugu andi, oora mass :)... Krishna jilla slang kooda untundi andulo, you can learn local telugu from me.. proper telugu marchipotoo :).

    ReplyDelete
  9. Yeah chaitu.. smile and that naughty look is same... and ippudu she even looks like me a bit.. innaallu sacchaananuko nenu ettukunte, evari paapa anevaallu :).

    ReplyDelete