Saturday, June 9, 2012

Wk24/Dy2(156) ~ June 4 ~ అః - అంతఃపురం (Aha - Antahpuram)


Our palace... Yes, it indeed is.. In these days, managing it is like a white elephant and for me affording such big place can become reality only in a village.

మధ్యలో ఉండే మూడు గదుల ఇల్లు, పైన రెండు గదులు, ఆ పైన డాబా, కింద వైపు పక్కగా వంట ఇల్లు, ఆ పక్కన భోజనాలకి చుట్టిల్లు, వెనకగా బాత్రూమ్లు.. వాటికి అటు పక్కన  బియ్యం కొట్లు, ముందు వసారా, వాకిలి, అటు పక్కగా నుయ్యి, అంట్లు బట్టలు కడుక్కుని ఉతుక్కునే గట్టు గేటు బయట ఖాళీ స్థలం... వెరిసి  ఇదంతా మా సామ్రాజ్యం, పాచి ఊడ్చి శుభ్రం చేసేపాటికి నడుము పడిపో, ఏదో నలుగురు ఉండబట్టి సాగిపోతుంది కాని లేకపోతె ఒక్క రోజు ఇదంతా ఊడ్చి సుబ్రం చేస్తే నేను నాలుగు రోజులు లేగా... అందుకే చూడటానికి ఇది బుజ్జి ఇల్లయినా కూడా నాకు మాత్రం ఇది ఒక అన్తఃపురమే.. వారంలో ఒక రోజు బూజులు దులపకపోతే అరుంధతి ఇల్లు కూడా అనేయోచ్చు :).

3 comments:

  1. Looks very serene. Reminded of my house in our hometown in Andhra.

    ReplyDelete
  2. అచ్చులకి మీరు ఎంచుకున్న పదాలూ, చిత్రాలూ చాలా బావున్నాయి. నిజంగా మీ ఆలోచనలు చక్కగా present చేస్తున్నారు. ఎప్పుడూ చదువుకునేవి కాక కొత్త పదాలు చక్కగా పరిచయం చేశారు. హల్లులతో చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాను :)
    అంతఃపురం గురించి ఒక మాట చెప్పడానికి మీ బ్లాగు వాడుకుంటున్నాను. అంతఃపురం అంటి రాణి వాసం, private chambers వంటి అర్థాలు తోస్తాయి నాకు. నిఘంటువు కూడా అదే చెప్తుంది. కానీ పిల్లల కథలలో రాజభవనానికి బదులు అంతఃపురం అని వాడడం చాలా సాధారణమైపోయింది. మీరు కూడా అదే అర్థంలో వాడినట్టున్నారు?

    ReplyDelete
  3. Lalitha garu...

    Thanks for letting us know... naaku nijamgaane teliyadu inta deep meaning..

    but actually chooste indulo undedi nenu naa kooturu appudappudu maa amma, itara bandhu ganam kaabatti idi nijamgaane raanivaasam kinda lekka :).

    ReplyDelete