Wednesday, January 9, 2013

Godla Chaavidi

ఈ మధ్య చేపల చెరువులు ఎక్కువ అయ్యి.. దోమలు పెరిగి మనుషులకే కాదు గేదాలకి కూడా తెరలు కట్టాల్సి వస్తుంది.. వీటికి ఫ్యాన్ కూడా వేస్తారు కొందరు.. నాకు ఇలా వాటిని కన్నా బిడ్డలు లాగ సాకే వాళ్ళని చూస్తె భలే భలే ముచ్చటేస్తుంది.. వీళ్ళు కూడా మన లాగే అబ్బో చాకిరి అనుకుంటే ఎలా అని కూడా అనిపిస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment