Wednesday, January 9, 2013

Nagendra Swamy Gudi


The temple, the last halt on the day I left the village for good..

ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఎటైన బయలు దేరాలన్నా ముందుగా నాగేంద్ర స్వామి గుడి దెగ్గర దణ్ణం పెట్టుకేల్లడం అమ్మమ్మ చేసిన అలవాటు.. అలాగే వచ్చే రోజున.. ఆఖరి సారి అటు వెళ్లి వచ్చాము... ఇన్నాళ్ళకి వస్తామో తెలియదు కాని తండ్రి అందరిని చల్లగా చూడు :..

No comments:

Post a Comment