Tuesday, June 14, 2011

Day 162 ~ June 11 - Taapee Mestri

Some minor repairs, obviously self-help :).

ఇందుగలడందు లేడు తరహా లో అన్నిట్లో కాళ్ళు వెళ్ళు పెట్టేసే నేను ఆఖరికి ఈ తాపీ పని కూడా మొదలెట్టేసా... నాపరాయి సందుల్లో సిమెంటు ఊడిపోయి అక్కడ నించి ఏ జెర్రి పిల్లో, పురుగో బయటికోచ్చేస్తుందేమో అని, కన్నం కనిపిస్తే వెళ్ళు పెట్టి కేలికేసే పండు గాడి ధాటికి తట్టుకోలేక అవన్నీ పూడ్చడం, ఏదైనా పెచ్చులూడితే సిమెంటు పామడం లాంటి పనులు చెయ్యడం అలవాటు ఐపోయింది నాకు.. ఈ రెండు రోజులనించి కూడా అదే కార్యక్రమం.. ఎవరినైనా పిలిచి చేయిన్చోచ్చుగా కక్కుర్తి ఎందుకు అంటారా, అదొక తుత్తి అంతే.

1 comment:

  1. అప్పుడు plumbing, electric work, ఇప్పుడు తాపీ పనా.. అమ్మో అన్ని విద్యల్లో చేతులు, కాళ్ళు పెట్టేస్తున్నారే :)

    ReplyDelete