green fields and the fish tanks behind them..
పచ్చటి చేలు, వెనకగా చేపల చెరువులు, వాటి మీది వలలు, మధ్యన కొబ్బరి చెట్లు.... ఇదీ ఒక చల్లని సాయంత్రాన మా ఊరి పొలిమేరలో కనిపించే దృశ్యం. ఎప్పుడు ఈ బీద వారు ఏమి తింటారని ఇంత బలంగా ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాను నేను.. ఈ మంచి గాలి, ఆ ప్రకృతి మాట వడి ఇంతకంటే ఏమి కావలి... ఇంకా పట్నం మలినాలు సోకలేదు కాని చేపల చెరువుల కాలుష్యం మెల్లిగా ఈ అందాల్ని హరించేస్తుంది.
abba....entha bagundo....hmmm...photo lo choosthuntene manasu ki intha hayi ga unte...swayamga aswadinche vallu inkentha adrusthavanthulo kada...
ReplyDeleteBeautiful......great one
ReplyDelete