Traditional way of hot water for bath
కట్టెల పొయ్యి, మసి పట్టేసిన తెల్ల కాగు, మసి బూడిద, కొబ్బరి దొప్పలు... కాగిన నీటిలో కర్రల వాసన, ఇది నా కనుమరుగైపోయిన నా బాల్య జ్ఞాపకం. పండు తల్లి పుట్టినాక పల్లెటూరిలో ఉండటం మూలాన తనకి కూడా అదే జ్ఞాపకం... కరెంటు నీళ్ళు పట్నంలో ఎలాగో తప్పవు, ఇప్పటికి ఇవి ఆస్వాదించాలి అంతే.
No comments:
Post a Comment