performing before a happy kid
పనుల్లేని పండగ రోజుల్లో చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు, తుమ్మెదలు, దొమ్మరి వారు, పగటి వేష గాళ్ళు.. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు. అట్ల తద్ది పండగ రోజున ఈ సన్నాయి డోలు వాళ్ళు వచ్చారు.. మామూలుగా ఐతే కలిసి వస్తారు కాని నిన్న మాత్రం ఒకోకరు ఒక్కో ఇంటికి వెళ్లారు... సన్నాయి మా ఇంటికి డోలు పక్కింటికి... పేపర్ చదివేసుకుంటున్న పండు గాడికి పెద్ద పండగ ఇంక... ఆయన వాయిద్యం ఈవిడ నాట్యం... అదే కదా బాల్యంలోని మాధుర్యం.. తనకి చెయ్యాలనిపిస్తే చేసేస్తుంది.. అదే మనం చేస్తే పట్టుకుని ఎర్రగడ్డలో పడేస్తారు ;).
hehe...so sweet
ReplyDeletepapa nijamga lucky to be brought between pure minds and hearts..god bless her with more fun, wealth and health :)
ReplyDeletelol.. bale raasaru, erragadda lo padestaru ani.. he he! God bless the sweetheart :*
ReplyDelete