The almost in shambles village revenue office
నేను మా వాకిట్లోంచి తీసే అన్ని photoslo పడే ఈ కట్టడం మా ఊరి గ్రామ చావడి లేదంటే స్టేషన్.. ఇక్కడ VRO ఉంటారు.. పన్నులు కట్టించుకుంటారు, ఊరి భూముల layoutlu, రుసుము కాగితాలు అన్ని ఇక్కడే ఉంటాయ్. నా చిన్నప్పటినించి ఇదే పరిస్తితి. లోపల కనీసం ఫ్యాన్ కూడ లేదు.. bulb సంగతి సరే సరి.. అందుకే ఆఫిసురు బయట కూర్చుంటాడు... దీనికి ఎప్పటికి మోక్షం వస్తుందో... రోజు చూసి చూసి నాకే విసుగొస్తుంది అందులో పని చేసి చేసి వాళ్ళకెంత రావాలో.
No comments:
Post a Comment