Saturday, October 9, 2010

October 9 - Tummedaa

A group of ladies singing folk songs and seeking alms during Dussera season.. called tummedalu

Things from gradually forgetten past, these groups of ladies sing songs which are very melodious and request for alms nothing much some rice or some money, go from house to house and that is when we know the festival has kick started.

పాండవులో పాండవులో తుమ్మెద అంటూ ఒక గుంపులో వచ్చిన ఆడవారు అంతా పాడటం, అమ్మమ్మ ఒక సోలెడు బియ్యమో, అటుకులో, రూపాయో ఇవ్వడం మా దసరా సెలవల జ్ఞాపకాలలో ఒకటి.. మెల్లగా అంతరించి పోతున్న సాంప్రదాయాల్లో ఇది కూడా ఉంది.  విన సొంపుగా పాటలు పాడుతూ ఈ ఏడు వాళ్ళు పడ్డ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరిగే ఈ ఆడవారు ఎంతో ముచ్చటగా పాటలు పాడి మనసుని అలరింప చేస్తారు.. అంటే మన మానసిక స్థితిని బట్టి లెండి... మాంచి నిద్ర టైములో వస్తే అవే కేకలుగా కూడా అనిపిస్తాయి మరి :).

4 comments:

  1. బాబూ!

    మీ బ్రెయిన్ని ఓ సారి చుట్టూ "ఫోర్క్" తో గుచ్చుకుంటూ, ఙ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించండి!

    వీళ్లు వచ్చేది "దసరా" లకి కాదు--"అట్లతద్ది"కి.

    వీళ్లు "గొంతెమ్మ" భక్తులు--పేరు అట్లతద్ది మాలాళ్లు! (అంత సిగ్గుపడీ, భయపడక్కర్లేదు--వీళ్లు ఇప్పటికీ వున్నారు అనేక పల్లెల్లో, పట్టణాల్లో!)

    "రాజా వొయ్ రాజా--రాజో సారింగుడా" అంటూ, "నిన్నెవరికిద్దునే బాల గౌరమ్మా?" అంటూ, రక రకాల పాటలతో ఇంటింటికీ వచ్చి, యేమిస్తే అది తీసుకొని, పండగనాడు "గొంతెమ్మకి" మందిరాలు నిర్మించి, వూరేగిస్తూ, తెల్లవార్లూ నిర్వహించి, గొంతెమ్మల్ని నిమజ్జనం చేసి, స్నానాలు చేసి, వస్తారు!

    ఇదీ మన తెలుగు "సంస్కృతి" లో భాగమే!

    (ఇప్పుడు మంద కృష్ణ మాదిగ, సోమేశ్వరరావు మాల--యేమంటున్నారో తెలియదు--సోమేశ్వరరావు మాల ఓ పెద్ద లీడరు కాదు--మా కొలీగ్--సరదాగా 'నేను కూడా పేరు ఇలా మార్చుకుంటే యెలా వుంటుంది సార్?' అంటూండేవాడు.)

    ReplyDelete
  2. krishnasri garu..

    naadi maatrame correctu ani mondi vaadana kaadu kaani, meeru cheppe gontemmalu veremo.. praantaaniki oka rakamgaa untundemo nandi, maaku ee oregimpu avi emi undavu, tummedala vaallu ane antaaru.. maa oorlo maatram dasara pandakke vastaaru, khacchitamgaa telugu sanskruti loni bhagame idantaa koodanu, praantaala vaarigaa emaina maarpulu undocchemo kadaa... ee photolu eppudo teesi nenu ee roju pettinavi kaadu, vaallu vacchinappudu monna 9thna teesinavi.

    inko chaala mukhyamaina maata.. vaarini evaru emi annaa kulam peru meeda manushalani pilavadam naaku nacchadu.. meeru peddavaaru meeku cheppadaginanta daanni kaadu kaani naaku siggu bhayam rendu levu andi ee vishayamlo saati manishi ane vilu maatram undi..

    baapanodo maalodo naaku anavasaram andi.. naalage rakta maamsaala mudda atavali vaadu koodaa.. manishiki manasulo buddhi undaali kaani peru venaka tokalu kaadu ani nenu gattigaa nammutaanu, avasaramaite vaadistaanu kooda..

    ReplyDelete
  3. మీ ముందటి జవాబు తీసేశారా? యెందుకు?

    నేను అన్నది మీరు బాగా గుర్తు చేసుకోమనే!

    అంతేకాదు--నేను కులాలకీ, మతాలకీ పూర్తిగా వ్యతిరేకం కాబట్టే, వాళ్లని ఇప్పుడేమంటున్నారో, కులపెద్దలేమంటారో అని వ్రాసింది! (వీలైతే నా వివిధ బ్లాగులు చదవండి)

    ఈసారి వాళ్లు వచ్చినప్పుడు వాళ్లని "ఇంటర్ వ్యూ" చేసి, ఓ మంచి టపా వ్రాయండి!

    ReplyDelete
  4. nenu telugu script add cheyyabotu delete nokkesaanu porapaatuna...

    oka naalugu aidu gumpulugaa vastaaru andi veellu.. edaadikosaari dasaraki vastaam ani maatram antaaru.. choostaa eesaari vacchina vallani adugutaa..

    dasara ellina tommido roju atlataddi ani annaaru maa oorlo nenu adigite maybe meeru cheppintalugaane kaani mundu chesukuntunnaremo maa vaallu, ee ooregumpu avi minus chesesi..

    tappaka chaduvutaanu andi.. naa kooturutoti konchem teerike dorkagaane chaduvutaa.

    ReplyDelete